ఒక రాజు, యేడుగురు కొడుకులు

This story is by request from Rajesh.

Rajesh – this is one of my favorite stories, thank you for inspiring me to publish.

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.

సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.

రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.

రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.

అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”

రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.

రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”

ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…

చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు. ఇది ఏంగ్లిష్ లో కూడ ఒక కవిత రూపం లో మనం వినే వుంటాము:
For want of a nail the shoe was lost.
For want of a shoe the horse was lost.
For want of a horse the rider was lost.
For want of a rider the message was lost.
For want of a message the battle was lost.
For want of a battle the kingdom was lost.
And all for the want of a horseshoe nail.

Translation in telugu:
మేకు లేక గుర్రపు లాడం పోయె.
లాడం లేక గుర్రం పోయె.
గుర్రం లేక బంటు పోయె.
బంటు లేక సందేశం పోయె.
సందేశం లేక యుధ్ధం పోయె.
యుద్ధం పోతే రాజ్యం పోయె.
అంతా చూస్తే మేకు లేక రాజ్యం పోయె.

ప్రకటనలు

26 వ్యాఖ్యలు

  1. Hi,
    Nice blog and good stories.
    I would like to share a story. Please let me know how I can send it to you.

  2. ఈ రోజుల్లో పిల్లలకు ఈ కధ చాలామందికి తెలెయదు

  3. E story emo anukuna face book lo share chesa entha frds like chesaro telusa
    telusthey heart pagilipothudi

  4. ఈ కధను నేను మా పాపకు చెబుతుంటే కొంతకాలానికి అసలు రాజుగారి కొడుకులు వేటకు వెళ్లి పులులను, సింహాలను వేటాడక చేపలను పట్టడమేమిటని ప్రశ్నించడము ప్రారంభించింది. అప్పటినుండే వేరే కధలు చెప్పడం ప్రారంభించాను

    1. NICE YOUR ALL STORIES ARE REMEMBERING MY CHILDHOOD DAYS THANK YOU SO MUCH FOR THIS WEBSITE

  5. Maaa Chinappudu Ma ammama Garu maku eve kathalu cheppi Bojanam tinipinchevaru Alantidi eppudu maa Akka valla abbai la ki e story cheptunte Ne chinappati kathalu maku enduku Mavayya kotha ga em ayina vunte cheppu lekunte computer lo games adukuntanu antunnadu

    1. Thanks Bhanu for your comment. I’ve heard this from other people also. It is sad when this happens.

      Kids will naturally be more interested in video games, but somehow we should find a way to spend quality time with them. When they grow up, it will be a shame if all their childhood memories are only of playing video games. They don’t know what they’re missing, but we do. Some of my fondest memories are of my mom and my grandmother telling us stories, playing with us, going on trips, etc. I rarely remember what games I played or how many awards / medals / certificates / A grades I got.

  6. Create an app!! It’s pretty awesome to read this stories again after a long time .. Thanks for sharing . I m reading this everyday to my one year old kid.. Thanks again.

  7. ఈ కథ మా అమ్మమ్మ చెప్పేది నా చిన్నాప్పుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా తరచుగా పిల్లలకి చెప్పేవారు. Interesting.

  8. ఈ కథ మా అమ్మమ్మ చెప్పేది నా చిన్నాప్పుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా తరచుగా పిల్లలకి చెప్పేవారు.

  9. Chinnappudu e kadha amma daggara nenu kanisam oka 200times vinnnanu chala estam naku…..

  10. asslu e story vintuntea bale bavuntundi…..ma chinnappudu ma thathayya cheppina sandharbham gurthocchindi nenu chala happyga feel ayya….tq so much…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: