అత్యాశగల కుక్క


అననగానగా ఒక కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది. ఈ రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను
నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుద్యారింది.

దారిలో ఒక నది వుంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది.

కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది.

ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క వుంది, అది కోడా నాకే దొరికితే బాగుంటుందిఅనుకుంది. నీటిలో వున్నా కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది.

నోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి  నీటిపాలయ్యింది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధ పడింది.

అత్యాశకి పోకుండా వున్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్లి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది.

26 వ్యాఖ్యలు

 1. I edited the story little bit …

  అనగనగా ఒక కుక్క ఉండేది.
  ఒక రోజు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు ఆ కుక్కకు ఒక మాంసము ముక్క దొరికింది.
  మాంసపు ముక్కను చూసి ఈ రోజు నాకు మంచి భోజనం దొరికింది అని కుక్క చాలా సంతోషించింది.
  వెంటనే మాంసపు ముక్కను నోటిలో పెట్టుకొని ఇంటికి బయలుదేరింది.

  ఆ కుక్క వెళ్ళే దారిలో ఒక నది ఉంది.
  నది దగ్గరకు వచ్చినప్పుడు, ఆ కుక్కకు నీటిలో తన ప్రతిబింబం కనిపించింది.
  ఆ కుక్క నీటిలోని తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అని భ్రమపడింది.

  “నీటిలో ఉన్న కుక్క నోటిలోని మాంసపు ముక్క కూడా నాకు దొరికితే చాలా బాగుంటుంది” అని అనుకుంది.
  వెంటనే నీటిలోని కుక్కను చూసి భౌ భౌ అని గట్టిగా మొరిగింది.

  నోరు తెరిచిన వెంటనే మాంసపు ముక్క నీటిలో పడిపోయింది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధపడింది.
  అత్యాశకు పోకుండా తన దగ్గర ఉన్న మాంసపు ముక్కను తీసుకొని ఇంటికి వెళితే బాగుండేది కదా! అని అనుకుంటూ
  మళ్ళీ ఆహారం కోసం వెతకడం మొదలు పెట్టింది.

  నీతి: దురాశ దుఃఖానికి చేటు

 2. సూపర్ వున్నవి సార్ కధలు

 3. Ee chitti kathalu chala bagunnavi. Yeppudo chinnappudu vinnavi. Thanks Andi. my name Narayana, cell.9885857354

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: