Submit your story

మీరు కూడా మా బ్లాగ్లో కథ రాయ వచ్చు!

మీ దృష్టిలో ఏదైనా కథ కాని, కథకి ఐడియా కాని వుంటే నాకు పంపించండి. ఈ బ్లాగ్లో మీ పేరుతొ publish చేస్తాను.

ఇది చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు, అందరూ సరదాగా చదివే బ్లాగ్. కనుక ప్లీజ్ మీరు పంపించే కథలు కూడా ఫ్యామిలీ అంతా కలిసి చదివేలాగా రాయండి. కథలో spam కానీ, అశ్లీలత కాని ఉండకూడదు. దయచేసి వేరే సైట్ లోని కథలు కాపీ చేసి పంపించకండి.

కథ పంపించే ముందు ఒక సారి బ్లాగ్లో already ఉందేమో చూడండి.

ఈ విషయంలో సహకరించండి.

కథలోని content నాకు నచ్చకపోతే నేను publish చేయను. మీరు పంపించిన కథ publication కి select అవుతే మీకు ఈమెయిలు ద్వారా తెలియ చేస్తాను. Select కాని కథలకు ఎటువంటి సమాధానము వుండదు.

మీరంతా మంచి మంచి కథలను పంపించి ఈ ప్రయత్నానికి కొత్త స్పూర్తిని, సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.

 

ప్రకటనలు
%d bloggers like this: